News » Mahesh Babu New Year Gift
  Mahesh Babu New Year Gift
 
 

 మురారి లో సంకల్పించుకుంటే జరుగుద్ది అది గుడి లో డైలాగ్ చెప్తాడు బాబు .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏమి వుండదు .... ధియేటర్ లో సంకల్పించుకునే అనే డైలాగ్ D T S సౌండ్ అదురుతుంది . అక్కడి నుంచి వన్ మాన్ షో, సినిమా అయ్యే వరకు ఆక్షన్ తో మురిపిస్తాడు 
ఒక్కడు లో సినిమా మొత్తం ఒంటరి గా నడిపిస్తాడు ... ఎయిర్ పోర్ట్ లో భూమిక ని డ్రాప్ చేసాక బాబు ఎక్స్ప్రెషన్స్ తో కంట తడి పెట్టిస్తాడు ... అక్కడ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యూట్.... ధియేటర్ మొత్తం సైలెంట్ గా చూస్తారు జనం ... అదీ బాబు ఆక్షన్ కి నీరాజనం... 
పోకిరి లో నాజర్ చనిపోయిన తర్వాత బాబు పరిగెత్తుకుంటూ వచ్చి నాజర్ ని కౌగలించుకునే సీన్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ నో మ్యూజిక్ .. బాబు ఆక్షన్ కి మరో సారి జన నీరాజనం ....
నిజం సినిమా లో రంగనాథ్ ని జైలు లో పెట్టినప్పుడు సూపర్ స్టార్ చేసిన ఆక్షన్ కి నో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... బాబు ఎక్స్ప్రెషన్స్ కి జనం చప్పట్లతో ధియేటర్ మారు మోగింది ... 
దూకుడు లో వాళ్ళ నాన్న కోసం వాళ్ళ నాన్న తో చేసే సీన్స్ & అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆక్షన్ తో మరిపించాడు .. ముఖ్యం గా నువ్వు నాకు జన్మని ఇచ్హావు నాన్నఅనే డైలాగ్ లో సెంటిమెంట్ పండించాడు .. కళ్ళ తో ఆక్షన్ చేసి చూపించాడు .
సంక్రాంతికి విడుదల కాబోయే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో ఆఖరి అరగంట సినిమా ని బాబు తన భుజాల మీద నడిపించే సీన్స్ ప్రేక్షకుల నుంచి మరో సారి అదరహో అనిపించే స్థాయి లో ఉండబోతున్నాయి

ఇదీ మన సూపర్ స్టార్ మనకి ఇచ్హే నూతన సంవత్సర మరియు సంక్రాంతి బహుమతి
 


Back
 
© 2009 ManaMahesh.com - All rights reserved - Email: admin@manamahesh.com